Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారుతో కలిసి జ్యోత్స్న కుట్ర-కాంచన షాక్-అర్ధరాత్రి ఐడియా కోసం దీప అలక- కార్తీక్ కు ముద్దు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో పారిజాతంతో ఉడకబెట్టిన కూరగాయలు తినిపిస్తాడు కార్తీక్. అన్నయ్య, వదిన మాట్లాడుకోవడం లేదని తెలిసి కాంచన షాక్ అవుతుంది. పారుతో కలిసి కుట్ర పన్నుతుంది జ్యో. అమ్మానాన్నను కలపడానికి ఐడియా అడిగి అర్ధరాత్రి విసిగిస్తుంది దీప. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/6ZPaY9d

Post a Comment

0 Comments