దర్శకుడి స్వగ్రామంలో జరిగిన నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో వచ్చిన కన్నడ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.5.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/d1lPbgh
0 Comments