కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీతో పాటు కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ వంటి ప్రధాన భాషల్లో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/3Pykb4i
0 Comments