ఒకప్పుడు ఆయనకు రూ.90 కోట్ల అప్పు ఉండేది. 55 కేసులతో పోరాడాడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ వెటరన్ యాక్టర్. ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్లు తీసుకుంటున్నాడు. మరి ఈ స్ఫూర్తి కలిగించే యాక్టర్ ఎవరో చూసేయండి.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/iHVm5x7
0 Comments