Ticker

8/recent/ticker-posts

Ileana Hospitalized: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. ఫ్లూయిడ్స్ ఎక్కించిన వైద్యులు.. ఇప్పుడెలా ఉంది?

Ileana Hospitalized: ప్రముఖ హీరోయిన్ ఇలియానా ఆసుపత్రిలో చేరింది. ఒక్క రోజులోనే ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు ఇలియానా షేర్ చేసిన పోస్టు ద్వారా తెలుస్తోంది. ఆమెకు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/cjduWKv

Post a Comment

0 Comments