Ticker

8/recent/ticker-posts

Pathaan Sequel Update: పఠాన్ వసూళ్ల వర్షం.. సీక్వెల్‌పై బజ్.. షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు



Pathaan Sequel Update: పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సినిమా ఐదు రోజుల్లోనే 542 కోట్లను కొల్లగొట్టి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీంతో అభిమానులు ఈ సినిమాకు సీక్వెల్ గురించి చర్చ లేవనెత్తుతున్నారు. తాజాగా ఈ అంశంపై షారుఖ్ కూడా స్పందించారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/zY4MOj3

Post a Comment

0 Comments