Physical Abuse on Anicka Vikraman: సౌత్ నటి అనిక విక్రమన్‌ను ఆమె ప్రియుడు తీవ్రంగా గాయపరిచాడు. దారుణంగా కొట్టడంతో ఆమె ముఖం వాచిపోయింది. ఎంతో అందంగా ఉండే ఆమె ముఖం తీవ్రంగా కమిలిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/KzPHbZI
0 Comments