Ticker

8/recent/ticker-posts

Telangana Web series: తెలంగాణ ఫ‌స్ట్ డిటెక్టివ్ వెబ్‌సిరీస్‌కు డిఫ‌రెంట్ టైటిల్ ఫిక్స్ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

Telangana Web series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. విక‌ట‌క‌వి పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో న‌రేష్ అగ‌స్త్య‌, మేఘ ఆకాష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/GW7ZkeU

Post a Comment

0 Comments