Ticker

8/recent/ticker-posts

Brahmamudi April 9th Episode: బిడ్డ కోసం ఎండీ సీట్ వ‌ద‌లుకున్న రాజ్‌ - కొడుకును క్ష‌మించ‌ని అప‌ర్ణ - కావ్య త్యాగం

Brahmamudi April 9th Episode: నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో బిడ్డ కోసం కంపెనీ ఎండీ ప‌ద‌విని త్యాగం చేయ‌వ‌ద్ద‌ని రాజ్‌కు అప‌ర్ణ‌, కావ్య చెబుతారు. ప‌ద‌వి, అధికారం కంటే త‌న‌కు బిడ్డే ముఖ్య‌మ‌ని రాజ్ అంటాడు. క‌ళ్యాణ్‌కు ఎండీ ప‌ద‌వి అప్ప‌గిస్తాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/0W3cMF1

Post a Comment

0 Comments