Most Wanted Heroines : సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ వస్తే.. కెరీర్ చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు కొంత మంది హీరోయిన్లు తెలుగు సినిమాల్లో దుమ్ములేపుతున్నారు. వారితో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేయండి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/LNT2njz
0 Comments