Tamannaah Marriage : ఈ మధ్యకాలంలో నటి తమన్నా పేరు వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. తన ప్రేమ వ్యవహారం ఓ కారణమైతే, ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 మరో కారణం. అయితే ఈ మధ్యలోకి మరో విషయం వచ్చి చేరింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/eBL8xaA
0 Comments