Ticker

8/recent/ticker-posts

Kushi 2 Days Collection: దుమ్ములేపుతున్న ఖుషి కలెక్షన్స్.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు.. లాభాలు రావాలంటే?

Kushi 2 Days Worldwide Collection: తెలుగు చిత్ర పరిశ్రమలో రౌడీ హీరోగా ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తర్వాత ఖుషి సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు భారీగా తరలివెళ్తున్న నేపథ్యంలో ఖుషి 2వ రోజు కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ag64hWz

Post a Comment

0 Comments