Ticker

8/recent/ticker-posts

Bigg Boss Telugu 7: గ్రాండ్‍గా బిగ్ బాస్ తెలుగు 7 లాంచ్.. ముఖ్య అతిథులుగా క్రేజీ హీరోలు

Bigg Boss Telugu 7 Guest: మరికాసేపట్లో తెలుగు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభం కానుంది. ఈ బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ లాంచ్ ఈవెంట్‍కు తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోలు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/LVzYcZH

Post a Comment

0 Comments