Ticker

8/recent/ticker-posts

Maanas: త్వరలో బ్రహ్మముడి హీరో మానస్ పెళ్లి.. ఘనంగా నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?

Maanas Engagement: బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న మానస్ త్వరలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం నాడు ఘనంగా మానస్ ఎంగేజ్‍మెంట్ జరిగింది. ఈ క్రమంలో బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరనేది ఆసక్తిగా మారింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Wavbdxn

Post a Comment

0 Comments