Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నిజాన్ని దాచిన కాశీ.. ఎంగేజ్మెంట్ ఆపేందుకు జ్యో ప్లాన్లు.. ఉంగరాలతో షాకిచ్చిన కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 9వ తేదీ ఎపిసోడ్ లో దాసు మామయ్యను చంపబోయింది జ్యోత్స్న అని మీ నాన్నకు తెలుసని దీపతో అంటాడు కార్తీక్. మరోవైపు ఎంగేజ్మెంట్ ఆపేందుకు జ్యో ప్లాన్స్ వేస్తుంటుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/gsvo2ET

Post a Comment

0 Comments