Ticker

8/recent/ticker-posts

నెట్‌ఫ్లిక్స్ పాపుల‌ర్ వెబ్‌సిరీస్ నాలుగో సీజ‌న్‌కు సై.. వ‌ణికించే ట్విస్ట్‌ల‌తో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. రియల్ స్టోరీ

నెట్‌ఫ్లిక్స్ మోస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్ ల్లో ఒకటైన మాన్‌స్ట‌ర్‌ నుంచి సీజన్ 4 రాబోతోంది. సీజన్ 3 షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ అప్ డేట్ వచ్చింది. రియల్ క్రైమ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తూనే ఉంది.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/qESIXCy

Post a Comment

0 Comments